Home » photogallery » technology »

SPY CAMERA MOTION SENSOR RECORDING IN SMARTPHONE CHARGER HIDDEN CAMERA HERE PRICE AND SPECIFICATIONS DETAILS NS

Hidden Camera in Charger: ఫోన్ ఛార్జర్ లో సీక్రెట్ కెమెరా.. అమెజాన్ లో అమ్మకాలు.. ధర కూడా చాలా తక్కువే..

పెన్ లో కెమెరా, పర్సులో సీక్రెట్ కెమెరా, షర్ట్ బటన్ లో సీక్రెట్ కెమెరా లాంటివి మనం ఎక్కడో చోట లేదా సినిమాల్లో వినడం లేదా చూడడం చేస్తూ ఉంటాం. అయితే.. ఇప్పుడు మార్కెట్లోకి మరో కొత్త రకం సీక్రెట్ కెమెరా వచ్చింది. అదే ఛార్జర్ లోఇన్స్టాల్ చేయబడిన స్పై కెమెరా.