PICS : మార్స్‌ని ఈ విధంగా ఎప్పుడూ చూసివుండరు... నాసా ఫొటోస్...

Planet Mars : మార్స్ అనగానే రెడ్ కలర్‌లో ఉన్న దృశ్యాలే మన మైండ్‌లో మెదలుతాయి. నిజానికి మార్స్‌పై ఎన్నో రంగులున్నాయి. ఆ అరుణ గ్రహానికి సంబంధించిన అత్యంత హై రిజల్యూషన్ ఫొటోలను నాసా అందుబాటులోకి తెచ్చింది. వాటిపై ఓ లుక్ వేద్దాం.