Home » photogallery » technology »

SOON WHATSAPP USERS CAN SET THEIR AVATAR AS PROFILE PHOTO WITH NEW FEATURE SS

WhatsApp Profile Pic: వాట్సప్ ప్రొఫైల్ పిక్చర్‌లో మరో కొత్త ఫీచర్

WhatsApp Profile Pic | వాట్సప్ యూజర్లలో వారానికో ప్రొఫైల్ ఫోటో మార్చేవారు ఉంటారు. ఇంకొందరైతే రోజుకో ఫోటో మార్చేస్తుంటారు. ఇలా ప్రొఫైల్ ఫోటో (WhatsApp Profile Photo) మార్చేవారికి మరో కొత్త ఫీచర్ వచ్చేస్తోంది. అదేంటో తెలుసుకోండి.