Home » photogallery » technology »

SOON WHATSAPP USERS CAN LISTEN VOICE NOTES IN THE BACKGROUND WITH NEW FEATURE SS

WhatsApp: వాట్సప్ యూజర్లకు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్... ఎలా పనిచేస్తుందంటే

WhatsApp | వాట్సప్ యూజర్లకు శుభవార్త. వాట్సప్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రాబోతోంది. ఇప్పటికే ఈ ఫీచర్‌ను (WhatsApp Feature) ఐఓఎస్ బీటా యూజర్లకు రిలీజ్ చేసింది మెటా. త్వరలో మిగతా యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. అసలు ఈ ఫీచర్ ఏంటీ? ఎలా పనిచేస్తుంది? తెలుసుకోండి.