Photos : వైఫై కెమెరా స్మార్ట్ బల్బ్.. దీని ప్రత్యేకతలే వేరు.. ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ
Photos : వైఫై కెమెరా స్మార్ట్ బల్బ్.. దీని ప్రత్యేకతలే వేరు.. ధర తక్కువ.. ఫీచర్స్ ఎక్కువ
మీరు స్మార్ట్ బల్బ్ కొనుక్కోవాలి అనుకుంటే... దీన్ని మీరు ఎంచుకోవచ్చు. ఎందుకంటే.. ఇది బల్బ్ మాత్రమే కాదు.. సీక్రెట్ కెమెరా కూడా. అందువల్ల బల్బు ధరకే మీరు బల్బుతోపాటూ వైఫై కెమెరాను కూడా పొందినట్లవుతుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. (All images credit - https://www.amazon.in/SONATA-GOLD-Wireless-Panoramic-Security/dp/B0BSD29RRZ)
సొనాటా గోల్డ్ కంపెనీ... 1440P HD వైఫై బల్బ్‌ని తెచ్చింది. ఇదో స్మార్ట్ బల్బ్. అంతేకాదు.. దీనికి వైర్లెస్ IP వైఫై కెమెరా కూడా ఉంటుంది. మోడల్ నెంబర్ M211 అని కంపెనీ తెలిపింది.
2/ 9
ఈ బల్బుకి కింద చేప కన్ను లాగా కెమెరా ఉంటుంది. ఈ కెమెరా 360 డిగ్రీస్‌లో చూస్తూ ఉంటుంది. ఇది CCTV లాగా పనిచేస్తుంది. కానీ దొంగలకు ఇది బల్బు లాగానే కనిపిస్తుంది. ఈ బల్బు, కెమెరాను వైఫై ద్వారా కనెక్ట్ చేయవచ్చు. ద్వారా ఈ లైట్‌ని ఆన్, ఆఫ్ చేయవచ్చు.
3/ 9
ఈ హోమ్ సెక్యూరిటీ కెమెరాకు 1 సంవత్సరం వారంటీ ఉంది. ఈ కెమెరా మోషన్ సెన్సార్ స్మార్ట్ టెక్నాలజీ కలిగివుంది. అందువల్ల ఇది మనుషుల కదలికల్ని గుర్తించగలదు. ఏదైనా తేడాగా అనిపిస్తే.. వెంటనే మీ మొబైల్‌కి అలర్ట్ మెసేజ్ పంపేస్తుంది. దాంతో ఇంట్లో లేదా ఆఫీసులో చోరీ జరిగే ఛాన్స్ లేకుండా చేసుకోవచ్చు.
4/ 9
ఈ కెమెరాకి నైట్ విజన్ ఆప్షన్ కూడా ఉంది. అందువల్ల రాత్రి వేళ కూడా ఈ కెమెరా అన్నీ చూడగలదు. ఈ బల్బు 10 సెంటీమీటర్ల ఎత్తు, 5 సెంటీమీటర్ల వెడల్పు ఉంది.
5/ 9
ఈ బల్బుకి USB పోర్ట్ పోర్ట్ ఉంది. దాని ద్వారా కనెక్ట్ చేసి.. కెమెరా డేటాను సేకరించవచ్చు. ఈ బల్బు సిస్టమ్‌ని సపోర్ట్ చేయగలదు.
6/ 9
ఈ బల్బుకి బిల్డ్ ఇన్ స్పీకర్స్, మైక్రోఫోన్స్ ఉన్నాయి. అందువల్ల ఇది ఆడియో, వీడియోని సేవ్ చెయ్యగలదు. ఈ బల్బు మైక్రో SD కార్డ్ ఇన్‌పుట్‌ని సపోర్ట్ చెయ్యగలదు.
7/ 9
ఈ బల్బును సీలింగ్‌కి ఏర్పాటు చేస్తే.. పానోరామిక్ వ్యూలో వీడియో రికార్డ్ చేయగలదు. మీరు జూమ్ ఇన్, జూమ్ అవుట్ కూడా చేయగలరు. 7 రకాల వ్యూ మోడ్స్ ఇందులో ఉన్నాయి. మీరు కావాల్సిన వ్యూని ఎంచుకోవచ్చు. 4 సీసీటీవీ కెమెరాల కంటే ఈ 1 బల్బ్ కెమెరా బెస్ట్ అని చెబుతున్నారు.
8/ 9
ఈ బల్బుకి ఆటో మోడ్ ఉంది. దీని ద్వారా ఈ బల్బు రాత్రి వేళ కూడా మానిటరింగ్ చేయగలదు. ప్రత్యేక యాప్ ద్వారా ఈ ఆటో మోడ్ ఆప్షన్ పనిచేస్తుంది. రాత్రి వేళ కావాల్సిన లైటును బల్బు ఇస్తుంది. తద్వారా కెమెరా రాత్రి వేళ బాగా పనిచేయగలదు.
9/ 9
ఈ బల్బు కెమెరా అసలు ధర రూ.4,999 ఉండగా.. అమెజాన్‌లో దీన్ని 70 శాతం తగ్గింపుతో రూ.1,499కి ఇస్తున్నట్లు తెలిపారు.