5. ట్విట్టర్ తీసుకొస్తున్న లేటెస్ట్ వెర్షన్‌పై ఇంకా అధికారిక ప్రకటన ఏదీ విడుదల కాలేదు. అయితే దీనికి సంబంధించిన వివరాలను అలెక్ మఫ్ఫెట్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓ ట్వీట్ ద్వారా వెల్లడించారు. చాలా కాలంగా, ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశాన్ని ట్వీట్ చేయడం సంతోషకరమని చెప్పాడు.(ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ సమయంలో అలెక్ మఫ్ఫెట్ చేసిన ట్వీట్ ప్రాధాన్యం సంతరించుకొంది. ఆనియన్ సర్వీసుల ద్వారా రష్యాలో ట్విట్టర్‌ను ఉపయోగించుకొనే వీలు కలుగుతుంది. భద్రత కూడా ఉంటుంది. డార్క్ వెబ్ అనగానే అందరికీ ఓ చెడు అభిప్రాయం ఉంటుంది. అనధికారిక కార్యకలాపాలు డార్క్‌వెబ్ వేదికగా జరుగుతాయని అభిప్రాయపడుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఎవరూ సమాచారాన్ని దొంగిలించే వీలు లేకుండా ట్విట్టర్ భద్రత కల్పిస్తోంది. దాదాపు 2014 నుంచి టార్ ఫ్రెండ్లీ ట్విట్టర్‌ను తీసుకొచ్చేందుకు ట్విట్టర్ సంస్థ పని చేస్తున్నట్లు అలెక్ ముఫ్ఫెట్ పేర్కొనడం గమనార్హం. విపత్తు సమయాల్లో ఆంక్షలు పెరుగుతున్న వేళల్లో ఇలాంటి సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయనే అంశం ఆయా దేశాల ప్రజలకు ఆనందం కలిగిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)