Home » photogallery » technology »

SOCIAL MEDIA THE CENTER IS THE KEY DECISION MAKER ON SOCIAL MEDIA COMPLAINTS WHAT ARE THE NEW RULES EVK

Social Media: సోష‌ల్ మీడియా ఫిర్యాదుల‌పై కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. ఏమిటా కొత్త నిబంధ‌న‌లు

Social Media | సోష‌ల‌మీడియా రెండువైపుల ప‌దునున్న కత్తి లాంటిది. ముఖ్య‌మైన స‌మాచారం అందిండ‌మే కాదు.. అన‌వ‌స‌ర విష‌యాల‌కు.. త‌ప్పుడు సమాచారం వ్యాప్తి చేయ‌డానికి కార‌ణం అవుతుంది. ఈ నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాపై కేంద్రం తాజాగా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకొంది.