Home » photogallery » technology »

SOCIAL MEDIA OUTAGE FACEBOOK WHATSAPP AND INSTAGRAM DOWN IN SOME COUNTRIES SS

Social Media: సోషల్ మీడియా యూజర్లకు షాక్... Facebook, WhatsApp, Instagram డౌన్

Facebook, WhatsApp, Instagram Down | ఫేస్‌బుక్ ఓపెన్ కాలేదు. వాట్సప్‌లో మెసేజెస్ రాలేదు. ఇన్‌స్టాగ్రామ్ క్రాష్ అయింది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కొన్ని గంటలపాటు ఇదే పరిస్థితి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోండి.