Amazon Sale | మీరు కొత్త స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే శుభవార్త. మీకోసం దిగ్గజ ఈకామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్‌లో భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయ. రూ. 2 వేల లోపు డబ్బులు పెట్టుకుంటే అదిరిపోయే స్మార్ట్‌వాచ్‌ను కొనుగోలు చేయొచ్చు. అందుబాటు ధరలో లభించే టాప్ 5 స్మార్ట్ వాచ్‌లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.
కాగా మీరు కొత్త స్మార్ట్‌వాచ్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే ఈ ఆఫర్లను పరిశీలించొచ్చు. లేదంటే ఇంకా ఎక్కువ రేటు పెట్టుకుంటే ఇతర వాచ్‌లను కొనొచ్చు. గార్మిన్ ఫెనిక్స్ 7 సిరీస్ స్మార్ట్ వాచ్ సేల్ ప్రారంభం అయ్యింది. వీటిపై రూ. 11 వేలకు పైగా తగ్గింపు పొందొచ్చు. వీటి రేటు రూ.లక్ష పైమాటే. ప్రస్తుతం మార్కెట్లో చాలా స్మార్ట్ వాచ్‌లు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల మీకు నచ్చిన వాచ్‌ను ఎంచుకోవచ్చు. ధర, ఫీచర్లు ప్రాతిపదికన మీకు నచ్చిన స్మార్ట్ వాచ్‌ను ఎంపిక చేసుకోండి.