1. రియల్మ్ నార్జో 50 ఎ:
4 జిబి ర్యామ్,128 జిబి స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్11 శాతం తగ్గింపుతో రూ.12, 499కు లభిస్తుంది. మీ పాత మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. దాని వాల్యూని బట్టి ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్లు, యుపిఐ లావాదేవీలపై 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. IDFC క్రెడిట్ కార్డులపై 10శాతం ఆఫర్, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1000 నుంచి రూ. 5000 వరకూ డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో 5% అపరిమిత క్యాష్ బ్యాక్ కూడా పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. POCO M3 ప్రో 5జీ (5G):
4జిబీ ర్యామ్, 64GB స్టోరేజ్ ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్..16 శాతం తగ్గింపుతో రూ.13, 499కు లభిస్తుంది. మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ వాల్యూ లిమిట్ రూ.12,700 వరకూ ఉంది. ఇంకా ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్లు, యుపిఐ లావాదేవీలపై 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. IDFC క్రెడిట్ కార్డులపై 10శాతం ఆఫర్, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1000 నుంచి రూ. 5000 వరకూ డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ కూడా పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇన్ఫినిక్స్ నోట్ 11 ఎస్ఈ:
6 జిబి ర్యామ్, 64 జిబి స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ను 24 శాతం తగ్గింపుతో రూ. 12, 999 కు పొందొచ్చు. అంతేకాకుండా ఎక్స్ ఛేంజ్ ఆఫర్ కింద పాత ఫోన్ వాల్యూని బట్టి రూ.12,400 వరకూ తగ్గించుకోవచ్చు. దీంతో పాటు యుపిఐ లావాదేవీలపై 10 శాతం, IDFC క్రెడిట్ కార్డులపై 10 శాతం, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1000 నుంచి రూ. 5000 వరకూ డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
4. మోటరోలా జి 31:
6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ 12 శాతం తగ్గింపుతో రూ.14, 999కు లభిస్తుంది. రూ.13, 950 వరకూ ఎక్స్ ఛేంజ్ ఆఫర్ అప్లై అవుతుంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్లు, యుపిఐ లావాదేవీలపై 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. IDFC క్రెడిట్ కార్డులపై 10శాతం ఆఫర్, యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.1000 నుంచి రూ. 5000 వరకూ డిస్కౌంట్స్ ఉన్నాయి. అలాగే ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో 5 శాతం అపరిమిత క్యాష్ బ్యాక్ కూడా పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)