2. ఫోన్ అకస్మాత్తుగా పేలడానికి అనేక కారణాలు ఉంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి ప్రమాదాలను నివారించొచ్చు. ఎట్టిపరిస్థితుల్లో థర్డ్ పార్టీ ఛార్జింగ్ కేబుల్, అడాప్టర్ ఉపయోగించకూడదు. మీ ఫోన్కు వచ్చిన ఛార్జర్నే ఛార్జింగ్ కోసం ఉపయోగించడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)