ఇకపోతే ఈ స్మార్ట్ఫోన్లో 6.58 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, ఓజీ డిజైన్, 7 5జీ బాండ్స్, 90 హెర్జ్ రిఫ్రైష్ రేటు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్, డిమెన్సిటీ 700 ప్రాసెసర్, ఐపీ51 రేటింగ్, 50 ఎంపీ రియర్ కెమెరా వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ఫోన్లో ఉన్నాయి. అందుబాటు ధరలో కొత్త 5జీ ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారు ఉంటే.. వాళ్లు ఈ స్మార్ట్ ఫోన్ను ఒకసారి పరిశీలించొచ్చు.