హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smartphones: స్మార్ట్ ఫోన్ పేలకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...

Smartphones: స్మార్ట్ ఫోన్ పేలకుండా పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు చేతిలో ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కొన్ని స్మార్ట్ ఫోన్లు పేలుతున్నాయంటూ వస్తున్న వార్తలు వినియోగదారులను ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫోన్లు ఎందుకు పేలుతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫోన్లు పేలకుండా కాపాడుకోవచ్చు లాంటి విషయాలు మీ కోసం..

Top Stories