ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ వద్దునుకుంటే.. అప్పుడు మీరు ఈ ఫోన్ను తక్కువ ధరకే కొనొచ్చు. ఈ ఫోన్లో అదిరే ఫీచర్లు అందుబటులో ఉన్నాయి. 6.53 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ మెమరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 13 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకలు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్. కాగా ఈ ఫోన్లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ వేరియంట్ కూడా ఉంది. దీని రేటు కాస్త ఎక్కువగా ఉంటుంది. ఫీచర్లు ఒకటే.