హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smart Landline: ల్యాండ్‌లైన్ ఫోన్‌లో వాట్సప్, యూబ్యూబ్, గేమ్స్.. మరెన్నో అద్భుత ఫీచర్లు

Smart Landline: ల్యాండ్‌లైన్ ఫోన్‌లో వాట్సప్, యూబ్యూబ్, గేమ్స్.. మరెన్నో అద్భుత ఫీచర్లు

Smart Landline mobile: ఒకప్పుడు ఇళ్లల్లో ల్యాండ్‌ఫోన్‌లు మాత్రమే ఉండేవి. కానీ మొబైల ఫోన్స్ వచ్చాక వాటిని వాడే వారే కరువయ్యారు. ఒక ఇంట్లో ప్రతి ఒక్కరికీ మొబైల్ ఫోన్ ఉన్నప్పుడూ.. ఇక ల్యాండ్ ఫోన్ అవసరమేంటి? అందుకే వీటి జాడ కనిపించడంలేదు. ఐతే మారుతున్న పరిస్థితులు..టెక్నాలజీకి అనుగుణంగా..కొత్త ల్యాండ్ ఫోన్‌లు వచ్చేస్తున్నాయి.

Top Stories