EMI | మీరు కొత్తగా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే మీకు ప్రస్తుతం పలు రకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలోనే అదిరిపోయే స్మార్ట్ టీవీ కొనుగోలు చేయొచ్చు.
2/ 9
దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్ టీవీపై సూపర్ డీల్స్ లభిస్తున్నాయి. నెలకు కేవలం రూ. 270 చెల్లించి కూడా స్మార్ట్ టీవీ కొనుగోలు చేయొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
3/ 9
యాడ్సన్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ ధర రూ. 21,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు మీరు రూ. 7809కే కొనొచ్చు. అంటే 64 శాతం తగ్గింపు ఉంది. మీరు ఈ టీవీని ఈఎంఐలో కొంటే నెలకు రూ. 271 చెల్లిస్తే సరిపోతుంది.
4/ 9
అలాగే ఇన్నోక్యూ ఫ్రేమ్‌లెస్ 32 ఇంచుల స్మార్ట్ టీవీపై కూడా ఆఫర్ ఉంది. ఈ టీవీపై 71 తగ్గింపు వస్తోంది. దీని ఎంఆర్పీ రూ. 27,990. అయితే దీన్ని రూ. 7,990కే కొనొచ్చు. ఈ స్మార్ట్ టీవీపై ఈఎంఐ అనేది నెలకు రూ. 277 నుంచి ప్రారంభం అవుతోంది.
5/ 9
క్లాస్ 32 ఇంచుల హెచ్డీ రెడీ స్మార్ట్ టీవీపై కూడా భారీ తగ్గింపు ఉంది. 60 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. దీని ఎంఆర్2పీ 19,999. అయితే దీన్ని రూ. 7,995కే కొనుగోలు చేయొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 278 నుంచి ప్రారంభం అవుతోంది.
6/ 9
ఇంకా యాడ్సన్ ఫ్రేమ్‌లెస్ 32 ఇంచుల స్మార్ట్ టీవీపై కూడా భారీ ఆఫర్ ఉంది. ఈ టీవీపై 73 శాతం తగ్గింపు పొందొచ్చు. ఈ టీవీ ఎంఆర్పీ రూ. 29,999. అయితే దీన్ని రూ. 7,999కు కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 278 నుంచి ప్రారంభం అవుతోంది.
7/ 9
లీమా 32 ఇంచుల స్మార్ట్ టీవీపై కూడా ఆఫర్ ఉంది. ఈ టీవీ ఎంఆర్పీ రూ. 19,990. అయితే దీన్ని రూ. 7,999కు కొనొచ్చు. అంటే 59 శాతం తగ్గింపు ఉంది. ఇకపోతే ఈ టీవీపై నెలవారీ ఈఎంఐ రూ. 278 నుంచి ఉంది.
8/ 9
స్కైట్రోన్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ విషయానికి వస్తే.. ఈ టీవీ రేటు కూడా రూ. 19,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 7890కు కొనొచ్చు. అంటే 60 శాతం తగ్గింపు ఉంది. ఈ టీవీపై నెలవారీ ఈఎంఐ రూ. 274 నుంచి ప్రారంభం అవుతోంది.
9/ 9
ఇకపోతే ఈఎంఐ అనేది మీ క్రెడిట్ కార్డు ప్రాతిపదికన మారుతుంది. అలాగే ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన కూడా ఈఎంఐ అమౌంట్ మార్పు ఉంటుంది. అందుకే కొనే ముందు ఒకసారి ఈఎంఐ చెక్ చేసుకోండి.