Home » photogallery » technology »

SMART REVOLUTION 72 PERCENT OF PEOPLE WATCH AND READ NEWS ON SMART PHONES INTERESTING DETAILS IN THE SURVEY VB

Smart Phone: 72 శాతం మంది వాటిని అందులోనే చూస్తున్నారట.. సర్వేలో ఆసక్తికర వివరాలు..

రోజురోజుకూ టెక్నాలజీ పెరిగిపోతోంది. దానికి అనుగుణంగానే ప్రజల జీవన స్థితిగతులు కూడా మారిపోతున్నాయి. ప్రజల ఆలోచనల్లో కూడా పెను మార్పులు వచ్చాయి. డిజిటల్ రంగం వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారు.