ఫ్లిప్‌కార్ట్ సేల్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్" width="1200" height="800" /> 1. అమెజాన్‌లో సేల్‌లో బెస్ట్ ఆఫర్లతో ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ టాప్ 5 స్మార్ట్ఫోన్లను పరిశీలించండి. ఈ ఫోన్ 50MP హై రిజల్యూషన్ కెమెరాతో వస్తుంది. డ్యూయల్ ఫ్రంట్ ఫ్లాష్‌తో వచ్చిన 8MP ఫ్రంట్ క్యామ్, కొత్త మెటల్ కోడింగ్ డిజైన్‌తో ఈ డివైజ్ ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హీలియో G35 గేమింగ్ ప్రాసెసర్‌తో వచ్చిన ఈ ఫోన్ ధర అమెజాన్‌లో రూ.8,999గా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. Samsung Galaxy S20 FE 5G ఈ 5G స్మార్ట్‌ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌గ్రాగన్ 865 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో వస్తుంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టేరేజ్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ. 74,999. సమ్మర్ సేల్‌లో దీన్ని రూ.34,990కు కొనుగోలు చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
మొబైల్ ఆఫర్స్, స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ ఆఫర్స్" width="1600" height="1600" /> 4. Samsung Galaxy M33 5G గెలాక్సీ M33 ఫోన్ Exynos 1280 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఇది 50MP ప్రైమరీ లెన్స్, 5MP అల్ట్రా వైడ్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్, 2MP మాక్రో లెన్స్‌తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్‌తో యూజర్లను ఆకట్టుకుంటుంది. 8MP సెల్ఫీ కెమెరాతో వచ్చిన ఈ డివైజ్ అసలు ధర రూ. 24,999. ఈ స్మార్ట్‌ఫోన్‌ను తాజా సేల్‌లో రూ.17,999కి కొనుగోలు చేయవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)