1. పోకో ఎక్స్ 4 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ ధర రూ. 18,999, 6 జీబీ + 128 జీబీ ధర రూ. 19,999 కాగా, 8 జీబీ + 128 జీబీ ఫోన్ ధర రూ. 21,499 వద్ద కొనసాగుతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 120 హెచ్‌జెడ్ అమోఎల్ఈడీ డిస్ప్లే ఈ ఫోన్ సొంతం. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో 6.67 ఇంచెస్ డిస్ప్లేను అందించారు. 67 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది. అంతే కాకుండా 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ సొంతం. (ప్రతీకాత్మక చిత్రం)
3. మార్కెట్లోకి నోకియా బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. తాజాగా నోకియా సీ10 ప్లస్‌తో లాంచ్ చేసిన ఈ ఫోన్లో ఫీచర్లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ ఫోన్‌ను మొత్తం రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు. 2 జీబీ ర్యామ్+32 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర రూ. 6,799గా ఉండగా, 2 జీబీ + 16 జీబీ రూ. 6.299గా ప్రకటించింది. (ప్రతీకాత్మక చిత్రం)
రియల్మీ నార్జో 30ఏ, రెడ్మీ 9 ప్రైమ్, 10 వేల లోపు మొబైల్స్, 10 వేల లోపు స్మార్ట్‌ఫోన్స్" width="1200" height="800" /> 4. నోకియా ఫోన్‌ను 5.45 ఇంచెస్ హెచ్డీ+డిస్ప్లేతో ఫోన్ ఆకట్టుకొనే విధంగా రూపొందించారు. ఆక్టాకోర్ యునిఎస్ఓసీ ఎస్సీ9863ఏ (Unisoc SC9863a) ప్రాసెసర్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్లో ఇంటర్నల్ స్టోరేజ్‌ను గరిష్టంగా 32 జీబీ వరకు పొడగించుకొనే అవకాశం ఉంది.
సాంసంగ్ గెలాక్సీ ఏ53 ధర, సాంసంగ్ గెలాక్సీ ఏ53 ఫీచర్స్, సాంసంగ్ గెలాక్సీ ఏ53 స్పెసిఫికేషన్స్, సాంసంగ్ గెలాక్సీ ఏ53 కెమెరా, సాంసంగ్ గెలాక్సీ ఏ53 ప్రాసెసర్" width="1200" height="800" /> 6. స్మార్ట్ ఫోన్ మార్కెట్‌పై శామ్సంగ్ పట్టు బిగించేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి ప్రవేశ పెడుతోంది. తాజాగా గెలాక్సీ ఏ53 5జీ మొబైల్ ధర రూ.34,499(6జీబీ+128జీబీ), రూ.35,999(8జీబీ+128జీబీ), గెలాక్సీ ఏ23 ధర రూ.19,499(6జీబీ+128జీబీ), రూ.20,999(8జీబీ+128జీబీ),గెలాక్సీ ఏ13 ధర రూ.14,999(4జీబీ+6జీబీ), రూ.15,999(4జీబీ+128జీబీ), రూ.17,499(6జీబీ+64జీబీ) అందుబాటులోకి తీసుకొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
అమెజాన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్, అమెజాన్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్, సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ ధర, సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ ఫీచర్స్, సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్పెసిఫికేషన్స్" width="1200" height="800" /> 7. అంతే కాకుండా మరో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Galaxy A33 5G ఫోన్ ను ఆవిష్కరించింది. ఈ ఫోన్ లో 120Hz డిస్ప్లే తో పాటు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. ఇంకా 6000 mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం. ఈ స్మార్ట్ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)