ప్రైమ్ మెంబర్స్ 6 నెలల ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ అందుకుంటారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందుబాటులో లేదు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై (అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ మినహా) కనీస కొనుగోలు మొత్తం రూ.20000లపై కంపెనీ ఫ్లాట్ రూ.2000 తక్షణ తగ్గింపును అందిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)