అమెజాన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్, అమెజాన్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్స్, గెలాక్సీ ఎం32 5జీ ధర, సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ ఫీచర్స్, సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్పెసిఫికేషన్స్" width="1200" height="800" /> 1. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా ఇలాంటి స్మార్ట్ఫోన్లనే (Refurbished Smart Phones) అమ్మేందుకు ఫ్లిప్‌కార్ట్ ముందుకొచ్చింది. ఏదైనా బ్రాండ్ నుంచి వచ్చిన డివైజ్‌లు పాడైపోతే.. కంపెనీ స్వయంగా వాటిని రిపేర్ చేయించి రీఫర్బిష్డ్ ప్రొడక్ట్స్‌గా అమ్ముతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. స్వదేశీ ఈ-కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్.. యాపిల్, శ్యామ్‌సంగ్, గూగుల్, రెడ్మి వంటి బ్రాండ్లకు చెందిన రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్లను అందిస్తోంది. తక్కువ బడ్జెట్లో రోజువారీ అవసరాలకు, ఆన్లైన్ తరగతుల కోసం స్మార్ట్‌ఫోన్ అవసరమైన వారు ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈ స్మార్ట్ఫోన్లను విక్రయాలకు ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చే ముందు దాదాపు 47 రకాలుగా నాణ్యతా ప్రమాణాలను పరిశీలిస్తామని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. వెబ్సైట్ ద్వారా విక్రయిస్తున్న రీఫర్బిష్డ్ స్మార్ట్ఫోన్లు కొత్తవాటి మాదిరిగానే పనిచేస్తాయని ఫ్టిప్‌కార్ట్ చెబుతోంది. 3 XL, 3a వంటి గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లు కూడా సేల్కు అందుబాటులో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. 64 జీబీ RAM రీఫర్బిష్డ్ గూగుల్ పిక్సెల్ 3 XL రూ.13,999కి అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 XL 6.3 అంగుళాల క్యూహెచ్డీ+ డిస్ప్లే , వెనుకవైపు 12.2 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది డ్యూయల్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ లెన్స్‌లను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో పని చేస్తుంఇ. 3,430 ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీతో ఫోన్ రన్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. 64 జీబీ మోడల్లో కాంపాక్ట్ ఫారమ్ ఫ్యాక్టర్ ఫోన్‌ను రూ.10,789కి ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది. ఇది 5.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ డిస్ప్లేను కలిగి ఉంది. 3 XL వలె వెనుక లెన్స్‌ను కలిగి ఉంది. అయితే సెల్ఫీల కోసం ఒక 8 మెగాపిక్సెల్ సెన్సార్ మాత్రమే ఉంది. 3,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. పిక్సెల్ 3a క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 670 చిప్సెట్తో రన్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)