Smart Phone Tips: మీ ఫోన్ స్లో అవుతుందా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

మ‌నం నిత్య జీవితంలో స్మార్ట్ ఫోన్ ఒక భాగ‌మైపోయింది. రోజు మనం ప్ర‌తీ ఎన్నో విష‌యాల‌కు యాప్‌ల‌ను వాడుతాం. దీంతో ఫోన్ ప‌నితీరు బాగా త‌గ్గిపోతుంది. ఈ నేప‌థ్యంలో ఫోన్‌ను ఎలా కాపాడుకోవాలో ఫోన్ ప‌నితీరు మెరుగుప‌ర్చుకోవ‌డానికి ఏం చేయాలో తెలుసుకుందాం.