3. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత ప్రొఫైల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మెనూలో Manage apps and device ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత Manage పైన క్లిక్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్స్టాల్ చేసిన యాప్స్ కనిపిస్తాయి. వాటిలో మీరు ఉపయోగించని యాప్స్‌ని సెలెక్ట్ చేయండి. Uninstall పైన క్లిక్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. గూగుల్ ఫోటోస్, గూగుల్ డ్రైవ్‌లోకి ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్ నుంచి వాటిని డిలిట్ చేస్తే స్టోరేజ్ చాలావరకు ఖాళీ అవుతుంది. ఇన్ని చేసిన తర్వాత కూడా మీ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ సరిపోకపోతే... వాట్సప్‌లో అవసరం లేని ఫోటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్ ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)