Home » photogallery » technology »

SMART PHONE TIPS DOES YOUR PHONE PERFORM POOR KNOW THE REASONS AND SET IT EVK

Smart Phone Tips: మీ ఫోన్ ప‌ర్ఫామెన్స్ త‌గ్గిపోతుంద‌నిపిస్తుందా.. కార‌ణాలు తెలుసుకోండి

రోజు రోజుకు ఫోన్ వినియోగం పెరిగిపోయింది. ప్ర‌తీ ప‌నికి ఫోన్ అవ‌స‌రం ఎక్కువైంది. ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్(Android Phone) పనితీరుపై ప్ర‌భావం చూపుతుంది. దీని ద్వారా ఫోన్ ప‌నితీరులో మార్పులు వ‌స్తున్నాయి. మీ ఫోన్ ప‌నితీరులో మార్పు వ‌స్తే కార‌ణం ఏంటీ.. ఏం చేయాలో తెలుసుకోండి.