Home » photogallery » technology »

SMART PHONE TIPS ARE YOU USING ANDROID MOBILE THEN YOU HAVE TO REMOVE THESE APPS IMMEDIATELY EVK

Smart Phone Tips: మీది ఆండ్రాయిడ్ మొబైలా.. ఈ యాప్స్ ఉంటే వెంట‌నే.. అల‌ర్ట్ అవ్వండి!

Smart Phone Tips | చాలా మంది ఆండ్రాయిడ్ యూజ‌ర్లు ఫోన్‌లో ఎన్నో యాప్స్ వాడుతుంటారు. దీని ద్వార ఫోన్ సెక్యూరిటీకి ప్ర‌మాదం వాటిల్లే అవ‌కాశం ఉంది. వాటి వ‌ల్ల ఫోన్ ప‌నితీరు దెబ్బతింటుంది. కాబ‌ట్టి అలాంటి యాప్స్ గురించి తెలుసుకోండి.