మొబైల్ ప్లాన్స్, జియో హాట్స్టార్ ప్లాన్స్, జియో హాట్స్టార్ ప్లాన్స్, జియో క్రికెట్ ప్లాన్స్, జియో ఐపీఎల్ ప్లాన్స్" width="1200" height="800" /> 1. స్మార్ట్ ఫోన్లో ముఖ్యమైన విషయం స్టోరేజ్ మరియు బ్యాటరీ. చాలా యాప్ ల కారణంగా స్టోరేజ్, బ్యాటరీ త్వరగా క్షీణించబడతాయి. రైలు టిక్కెట్ల నుంచి షాపింప్ వరకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ యాప్లు మన ఫోన్ల పనితీరు ముఖ్యంగా బ్యాటరీపై ప్రభావితం చేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
స్మార్ట్ఫోన్ బ్యాటరీ టిప్స్, స్మార్ట్ఫోన్ బ్యాటరీ బ్యాకప్ పెంచడం ఎలా, బ్యాటరీ బ్యాకప్ టిప్స్, స్మార్ట్ఫోన్ టిప్స్, ఆండ్రాయిడ్ టిప్స్" width="875" height="583" /> 6. అధ్యయనంలో, అటువంటి 100 అప్లికేషన్లు ఎంపిక చేయబడ్డాయి. ఈ 20 యాప్లు బ్యాటరీని త్వరగా ఖాళీ చేస్తాయి. అవేంటంటే.. Fitbit, Verizon, Uber, Skype, Facebook, Airbnb, Bigo Live, Instagram, Tinder, Bumble, Snapchat, WhatsApp, Zoom, YouTube, Booking.com, Amazon, Telegram, Grinder, Like మరియు LinkedIn. (ప్రతీకాత్మక చిత్రం)