Home » photogallery » technology »

SMART PHONE TIPS ARE YOU MAKING THESE MISTAKES WHILE USING YOUR SMARTPHONE BUT BE ALERT EVK

Smart Phone Tips: మీరు స్మార్ట్ ఫోన్ వాడ‌కంలో ఈ పొర‌పాట్లు చేస్తున్నారా.. అయితే అల‌ర్ట్‌గా ఉండండి

Smart Phone Tips | అప్పుడ‌ప్పుడు స్మార్ట్‌ఫోన్లు పేలుతున్న ఘటనలు ఇటీవల ఎక్కువగా జరుగుతున్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2), రియల్‌మీ ఎక్స్‌టీ, సాంసంగ్ గెలాక్సీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్లు పేలడం కలకలం రేపింది. స్మార్ట్‌ఫోన్ పేలడానికి (Smartphone Blast) అనేక కారణాలు ఉంటాయి. వాటి కార‌ణాలు తెలుసుకొని జాగ్ర‌త్త ప‌డండి