Home » photogallery » technology »

SMART PHONE ONEPLUS 10R 5G FULL CHARGING IN 17 MINUTES NEW MOBILE INTO THE MARKET EVK

Smart Phone: నిమిషాల్లో ఫుల్ చార్జింగ్‌.. మార్కెట్‌లోకి దూసుకొస్తున్న కొత్త మొబైల్‌

OnePlus 10R 5G | ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ సంస్థ వ‌న్‌ప్ల‌స్‌నుంచి మ‌రో రెండు కొత్త ఫోన్లు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. త‌న స‌రికొత్త 10ఆర్ 5జీ, నార్డ్ సీఈ 2 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్ల‌ను ఏప్రిల్ 28న ఆవిష్క‌రించనున్న‌ట్లు ఆ సంస్థ ధ్రువీక‌రించింది. ఈ ఫోన్ ఫీచ‌ర్ వివ‌రాలు..