1. ఐఫోన్ ఎస్ఈ 3 (iPhone SE3) - మార్చి రెండు లేదా మూడో వారంలో ఐఫోన్ ఎస్ఈ3 విడుదల కానుంది. ఇందులో ఏ 15 బయోనిక్ చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 4.7 అంగుళాల హెచ్డీ రెటీనా డిస్ప్లే, 5జీ కనెక్టివిటీ వం టి ఫీచర్లు ఉంటున్నాయి. ఈ ఫోన్లో క్వా ల్కోమ్ ఎక్స్ 60 5జీ మోడెమ్‌ను ఉపయోగిం చారు. ఐఓఎస్ 15తో పని చేస్తుం ది. ఈ ఫోన్లో ఎస్ఈ 3లో రెం డు కెమెరాలుం టాయి. వెనుక 12ఎం పీ, ముందు 7ఎం పీ కెమెరాలు అందిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
సాంసంగ్ స్మార్ట్ ఫోన్, బెస్ట్ ఆఫర్లు, ఫ్లిప్ కార్ట్ లో ఆఫర్లు" width="1600" height="1600" /> 2. శాం సం గ్ ఎమ్ 33 5జీ (Samsung M33 5G) - మార్చి నాలుగో వారంలో శాంసంగ్ ఎమ్ 33 5జీ విడుదల కానున్న ట్లు తెలుస్తోం ది. 6.46 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నా రు. ఎగ్జినోస్ 1200 ప్రాసెసర్లను ఉపయోగిం చారు. వెనుక 64 ఎం పీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8 ఎం పీ అల్ట్రా-వైడ్ యాం గిల్, 5 ఎం పీ, 2 ఎం పీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు వైపు 13 ఎం పీ కెమెరా ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత వన్ యూఐ 4.0 ఓఎస్‌తో పనిచేస్తుం ది. 6,000
ఎం ఏహెచ్ బ్యా టరీ ఇస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
వివో వై75 5జీ ధర, వివో వై75 5జీ ఫీచర్స్, వివో వై75 5జీ స్పెసిఫికేషన్స్, వివో వై75 5జీ ప్రాసెసర్, వివో వై75 5జీ కెమెరా, వివో వై75 5జీ సేల్" width="1200" height="800" /> 3. వివో టీ1 ప్రో (Vivo T1 Pro) - టీ1 సిరీస్‌లో రెం డు మోడల్స్ ను వివో భారత మార్కె ట్లోకి ఇప్ప టికే విడుదల చేసిం ది. మార్చి లో టీ1 ప్రో సిరీస్‌లో 4జీ, 5జీ మోడల్స్ రానున్నాయి. ఈ ఫోన్లు 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఇస్తున్నా రు. వెనుకవైపు మూడు, ముం దు రెం డు కెమెరాలుం టాయి. 5,000 ఎం ఏహెచ్ బ్యా టరీ ఉం ది. 8 జీబీ/ 12 జీబీ ర్యా మ్ వేరియం ట్లలో ఈ ఫోన్‌ను అందిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఒప్పో A76 స్మార్ట్‌ఫోన్, ఒప్పో A76 ధర, ఒప్పో A76 స్పెసిఫికేషన్లు, ఒప్పో కొత్త ఫోన్" width="1600" height="1600" /> 4. ఒప్పో ఎఫ్ 21 సిరీస్ (Oppo F 21 Series) - మార్కెట్లో తన కంటూ ప్రత్యేక స్థానం సాధించుకొనేందుకు ఒప్పు కొత్త ఫోన్లను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా ఎఫ్ 21 సిరీస్ వస్తుంది. ఇందులో స్నా ప్డ్రాగన్ 720జీ 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగిం చారు. 6.43 అం గుళాల డిస్ప్లేతో యర్లను ఆకట్టుకొంటుంది. (ప్రతీకాత్మకి చిత్రం)
5. వన్‌ప్లస్ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G) - వన్ ప్లస్ నుంచి మరో 5జీ ఆకట్టుకొనే ఫీచర్స్‌తో మార్కెట్లోకి వస్తుంది. ఈ ఫోన్ 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 6.7 అం గుళాల 2k డిస్ ప్లే కలిగి ఉంది. ప్రముఖ మొబైల్స్లానే స్నా ప్డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌ను ఇందులో ఉపయోగిం చారు. ఇది 5జీ ప్రాసెసర్. 50 ఎం పీ హేజల్బ్లేడ్ కెమెరాలున్నా యి. మార్చి మూడో వారంలో ఈ విడుదలవుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. రెడ్మి నోట్ 11 ప్రో సిరీస్ (Redmi Note 11 Pro Series) - ఇండియన్ మార్కెట్లో రెడ్మీకి స్పెషల్ మార్కెట్ ఉంది. ఈ మొబైల్ నుంచి ఈ నెలలో రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో రెడ్మీ నోట్ 11 ప్రో, రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ మోడల్స్ వస్తున్నాయి. ఈ ఫోన్లలో 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అం గుళాల సూపర్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నా రు. స్నా ప్డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగిం చారు. 67 వాట్ ఫాస్ట్ ఛార్జిం గ్ సదుపాయం తో 5,000 ఎం ఏహెచ్ బ్యా టరీ ఉండే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)