ఐకూ 9 ధర, ఐకూ 9 ప్రాసెసర్, ఐకూ 9 ఫీచర్స్, ఐకూ 9 సేల్, ఐకూ 9 స్పెసిఫికేషన్స్" width="1200" height="800" /> 1. ఐక్యూ Z6 5G పేరుతో దీన్ని ఆవిష్కరించనుంది. గతేడాది విడుదలైన ఐక్యూ Z5కి సక్సెసర్‌గా రానుంది. అయితే, ఐక్యూ Z6 5G లాంచింగ్‌కు ముందే ధర, స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో(Online) లీకయ్యాయి. ఐక్యూ జెడ్6 5జీ ఫోన్లో 120Hz డిస్ప్లే, ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ ఉంటుందని లీకేజీలను బట్టి తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్, ఐకూ 7 5జీ స్పెసిఫికేషన్స్, ఐకూ 7 లెజెండ్, ఐకూ జెడ్3 ఆఫర్, ఐకూ జెడ్5 ఫీచర్స్" width="1200" height="800" /> 7. భారతదేశంలో ఐక్యూ Z6 5G ధర దాదాపు రూ. 15,000 ఉంటుందని టిప్‌స్టర్ ముకుల్ శర్మ గురువారం ట్వీట్ చేశారు. అయితే, ప్రారంభపు ఆఫర్లో భాగంగా ఈ ఫోన్‌పై క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్లు అందించే అవకాశం ఉందని తెలిపాడు. (ప్రతీకాత్మక చిత్రం)