హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Smart Phone: మీరు మొబైల్ గేమింగ్ ఇష్ట‌మా.. మీకోసం బెస్ట్ బ‌డ్జెట్ ఫోన్‌లు!

Smart Phone: మీరు మొబైల్ గేమింగ్ ఇష్ట‌మా.. మీకోసం బెస్ట్ బ‌డ్జెట్ ఫోన్‌లు!

Smart Phones | కరోనా తర్వాత స్మార్ట్​ఫోన్ అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా, గేమింగ్​ స్మార్ట్​ఫోన్ల విక్రయాలు ఊపందుకున్నాయి. దీంతో బ్యాటిల్​ గ్రౌండ్స్​ మొబైల్​ ఇండయా, పబ్జీ న్యూ స్టేట్​, కాల్ ఆఫ్ డ్యూటీ మొబైల్ వంటి గేమ్‌లకు ఆదరణ బాగా పెరిగింది. ఈ నేప‌థ్యంలో బెస్ట్ గేమింగ్ ఫోన్‌ల గురించి తెలుసుకోండి.

Top Stories