మొబైల్ నెంబర్, బీఎస్ఎన్ఎల్ ఫ్యాన్సీ నెంబర్, బీఎస్ఎన్ఎల్ వేలం, వీఐపీ మొబైల్ నెంబర్" width="1600" height="1600" /> 2. ఈ సమస్య ఎక్కువగా సాంసంగ్ గెలాక్సీ ఎస్21, గెలాక్సీ ఏ50, గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఏ71, నోట్ 20 అల్ట్రా స్మార్ట్ఫోన్లలో ఉంది. వెబ్ కంటెంట్‌ను డిస్ప్లే చేయడానికి ఉపయోగపడే ఆండ్రాయిడ్ సిస్టమ్ వెబ్‌వ్యూలో సమస్య ఉండటం కారణంగా యాప్స్ క్రాష్ అవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. జీమెయిల్, లాంటి గూగుల్ యాప్స్ మాత్రమే కాదు లాంటి ఇతర యాప్స్ కూడా క్రాష్ అవుతున్నట్టు యూజర్లు కంప్లైంట్ చేస్తున్నారు. సాంసంగ్ మాత్రమే కాదు గూగుల్ పిక్సెల్, మోటోరోలా, హువావే లాంటి బ్రాండ్ల స్మార్ట్ఫోన్లలో కూడా ఇదే సమస్య ఉంది. కానీ ఎక్కువగా సాంసంగ్ స్మార్ట్ఫోన్లలో యాప్స్ క్రాష్ అవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. యాప్స్ క్రాష్ అవడంపై గూగుల్ దృష్టి పెట్టింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తోంది. గూగుల్ అప్డేట్ రిలీజ్ చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. అంతలోపు యూజర్లు వెబ్‌వ్యూ అప్డేట్ను తొలగించి స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ చేస్తే చాలు. తాత్కాలికంగా సమస్య పరిష్కారం అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)