Home » photogallery » technology »

SMART PHONE CREEPY FEATURE FULL CHARGING IN 17 MINUTES NEW MODEL FROM ONE PLUS EVK

Smart Phone: అదిరిపోయే ఫీచ‌ర్‌.. నిమిషాల్లో ఫుల్ చార్జింగ్‌.. వ‌న్ ప్ల‌స్ నుంచి కొత్త మోడల్‌

One Plus Mobile | ప్ర‌స్తుతం మొబైల్‌ ఫోన్‌ టెక్నాలజీ రోజురోజుకి కొత్త పుంత‌లు తొక్కుతోంది. కొత ఆవిష్కరణలు ఫోన్ వినియోగాన్ని మ‌రింత చేరువ‌.. సుల‌భ‌త‌రం చేస్తున్నాయి. ప్ర‌తీ ఫీచ‌ర్‌లో ఫోన్‌ను టాప్‌లో నిలుపుతున్నాయి. తాజాగా మొబైల్‌ ఛార్జింగ్‌ విషయంలో వన్‌ ప్లస్‌ కొత్త మైలురాయిని ఆవిష్కరించింది.