Photos : బండి ఇంజిన్ పాడవుతోందా... ముందే కనిపెట్టడం ఎలా?

బండి డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్య ఇంజిన్ ఫెయిల్. ఒక్కసారి ఇంజిన్ పాడవడం మొదలైందంటే... ఇక అది ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నెల నెలా దాని కోసం కొంత డబ్బు పక్కన పెట్టాల్సిందే. బండికి గుండె లాంటి ఇంజిన్... పాడవుతున్న విషయం ముందే తెలిస్తే... జరగబోయే పెద్ద నష్టాన్ని అడ్డుకోవచ్చు. సో... అదెలాగో చకచకా తెలుసుకుందాం.