TV Offer | కొత్త టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. భారీ తగ్గింపుతో పాటుగా తక్కువ ఈఎంఐ ఆప్షన్లను కూడా సొంతం చేసుకోవచ్చు. పలు రకాల టీవీలపై ఈ ఆఫర్లు ఉన్నాయి. అయితే మనం బజాజ్ ఫైనాన్స్ తక్కువ ఈఎంఐ ఆప్షన్ ఉన్న టీవీ గురించి తెలుసుకుందాం.
ఇంకా ఎక్స్ట్రా 1 ఐటమ్స్ ద్వారా రూ. 1000 తగ్గింపు వస్తుంది. అలాగే ఈ స్మార్ట్ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. ఏకంగా రూ.11 వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు పొందొచ్చు. అంటే రూ. 17,999కే ఈ టీవీ కొనొచ్చు. బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే మీకు రూ. 16,999కే ఈ టీవీ లభిస్తుంది. ఎక్స్ట్రా డిస్కౌంట్ కలుపుకుంటే రూ. 15,999కే టీవీ పొందొచ్చు.
18 నెలల ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 1556 కట్టాలి. అదే 12 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 2334 చెల్లించాలి. అలాగే 9 నెలల ఈఎంఐ అయితే రూ.3111 కట్టాల్సి ఉంటుంది. ఇంకా 6 నెలల ఈఎంఐ అయితే నెలకు రూ. 4667 చెల్లించాలి. 3 నెలల ఈఎంఐ పెట్టుకుంటే రూ. 9333 పడుతుంది. ఇంకా ఇతర బ్యాంకుల క్రెడిట్ కార్డులపై కూడా నో కాస్ట్ ఈఎంఐ ఉంది. అయితే టెన్యూర్ మాత్రం తక్కువగా ఉంటుంది.