యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు అయితే నెలకు రూ. 1040 చెల్లిస్తే సరిపోతుంది. 36 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లు అయితే నెలకు రూ. 1026 చెల్లించొచ్చు. ఈఎంఐ టెన్యూర్ 36 నెలలుగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు కూడా నెలకు రూ. 1040 చెల్లించొచ్చు. 36 నెలల టెన్యూర్ ఉంది.