Whatsapp tricks: టైప్ చేయకుండా మెస్సేజ్ పంపడం.. ఓపెన్ చేయకుండా చదవడం.. ఇలాంటి ట్రిక్స్ తెలుసుకోండి..

Whatsapp tricks: ఆండ్రాయిడ్ మొబైల్ ఉన్న ప్రతీ ఒక్కరికీ వాట్సాప్ ( WhatsApp)అనేది ఉంటుంది. మెసేజ్‌లు చేయడం దగ్గర నుంచి ఫొటోలు, వీడియోలు పంపించడానికి అన్నింటికీ వాట్సాప్‌నే వాడుతున్నారు. అయితే వాట్సాప్ లో కొన్ని ఫీచర్స్ గురించి ఎవ్వరికీ తెలవదు. వాటిని తెలుసుకుంటే సింపుల్ గా వాట్సాప్ ను ఆపరేట్ చేయవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..