3. డేటా బ్యాకప్: మీరు ఫోన్ కొన్న దగ్గర్నుంచి మీ ఇంపార్టెంట్ ఫైల్స్ అందులో స్టోర్ అవుతాయి. మీరు మెమొరీ కార్డ్ ఉపయోగిస్తున్నా సరే... ఫోన్లో కొన్ని ఫైల్స్ సేవ్ అవుతుంటాయి. అందుకే మీరు మీ పాత ఫోన్ అమ్మే ముందు ఫోన్లోన్ డేటాను బ్యాకప్ చేయడం మర్చిపోవద్దు. టెక్ట్స్, పీడీఎఫ్ ఫైల్స్, డాక్యుమెంట్స్, ఫోటోలు, వీడియోలు ఇతర ముఖ్యమైన ఫైల్స్ బ్యాకప్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఫ్యాక్టరీ రీసెట్: మీ ఫోన్లోని డేటాను బ్యాకప్ చేసుకున్న తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అంటే మీరు మొదట ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే అలా మారిపోతుంది. అందులో మీ లాగిన్ వివరాలేవీ ఉండవు. Settings ఓపెన్ చేసి Backup & reset సెక్షన్లో Factory data reset పైన క్లిక్ చేయాలి. ఒక్కసారి ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే హ్యాకర్లు కూడా డేటాను రికవర్ చేయలేరు. (ప్రతీకాత్మక చిత్రం)