దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తమ కస్టమర్లకు కీలక ప్రకటన చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
నిర్వహణ పనుల కారణంగా పలు సేవలకు అంతరాయం కలగనున్నట్లు వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
ఈ నెల 10వ తేదీ రాత్రి 10.45 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 00.15 గంటల వరకు అంటే గంటన్నర పాటు పలు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవని బ్యాంకు తెలిపింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
Internet Banking/YONO/YONO Lite/UPI తదితర సేవలు ఈ సమయంలో పని చేయవని బ్యాంకు వెల్లడించింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
కస్టమర్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని బ్యాంకు కోరింది. ఈ మేరకు బ్యాంకు ట్విట్టర్ ద్వారా ప్రకటన విడుదల చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)