Home » photogallery » technology »

SBI CREDIT CARD CUSTOMERS CAN GET RS 4500 FLAT DISCOUNT ON XIAOMI 11T PRO 5G SMARTPHONE ON AMAZON GREAT REPUBLIC DAY SALE SS

Xiaomi 11T Pro 5G: ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎస్‌బీఐ కస్టమర్లకు రూ.4,500 డిస్కౌంట్

Xiaomi 11T Pro 5G | అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డేస్ సేల్‌లో షావోమీ 11టీ ప్రో 5జీ (Xiaomi 11T Pro 5G) సేల్ ప్రారంభమైంది. ఎస్‌బీఐ కస్టమర్లు రూ.4,500 డిస్కౌంట్ పొందొచ్చు. ఈ ఆఫర్ వివరాలతో పాటు షావోమీ 11టీ ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.