Buy a new car: కొత్త కారు కొంటున్నారా... ఇలా కొంటే రూ.లక్షకు పైగా సేవ్ చేస్తారు

Buy a new car: కరోనా లాక్‌డౌన్ ముగిశాక కార్ల కొనుగోళ్లపై చాలా ఆఫర్లు ఉన్నాయి. రూ.లక్ష దాకా సేవ్ అయ్యేలా కొత్త కారు ఎలా కొనాలో తెలుసుకుందాం.