Home » photogallery » technology »

SAVE IMPORTANT NOTES MESSAGES PHOTOS AND VIDEOS WITH SELF CHAT FEATURE ON WHATSAPP KNOW HOW THIS FEATURE WORKS SS

WhatsApp: వాట్సప్‌లో అదిరిపోయిన 'సెల్ఫ్​ చాట్' ఫీచర్​... మీరూ వాడుకోండి ఇలా

WhatsApp New Feature | వాట్సప్‌లో ముఖ్యమైన మెసేజెస్ వెతుక్కోవడం ఇబ్బందిగా మారిందా? ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఫోటోలు సేవ్ చేసుకోవాలా? ఇందుకోసం వాట్సప్‌లో సెల్ఫ్ ఛాట్ (Self Chat) పేరుతో కొత్త ఫీచర్ వచ్చింది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.