ఇకపోతే మీరు ఉపయోగించే క్రెడిట్ కార్డు ప్రాతిపదికన ఈఎంఐ ఆప్షన్లు కూడా మారిపోతాయి. మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన ఈఎంఐ అమౌంట్లో మార్పు ఉంటుంది. అందువల్ల మీరు ఈఎంఐలో టీవీ కొనే టప్పుడు ఇలాంటి విషయాలు అన్నింటినీ గుర్తించుకోవాలి. తర్వాతనే టీవీ కొనుగోలు చేయాలి. లేదంటే తర్వాత ఈఎంఐ భారం అవుతుంది. అలాగే టెన్యూర్ పెరిగితే వడ్డీ భారం కూడా ఎక్కువ అవుతుందని గుర్తించుకోవాలి.