హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » టెక్నాలజీ »

Train Ticket: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఈ యాప్‌లో ఈజీగా టికెట్లు తీసుకోవచ్చు

Train Ticket: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఈ యాప్‌లో ఈజీగా టికెట్లు తీసుకోవచ్చు

Sankranti Train Ticket Booking | రైలు టికెట్ బుక్ చేయాలంటే ముందుగా గుర్తొచ్చేది ఐఆర్‌సీటీసీ. ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేయలేకపోతే రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి టికెట్ తీసుకుంటారు. ఇదే కాకుండా మరో యాప్ ద్వారా ట్రెయిన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆ యాప్ పేరే యూటీఎస్. ఇది మన రైల్వేకు చెందిన యాప్. ఇందులో టికెట్స్ ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

Top Stories