Samsung Galaxy M20: రూ.1,000 తగ్గిన సాంసంగ్ గెలాక్సీ ఎం20 ధర

Samsung Galaxy M20 | తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీకు గుడ్ న్యూస్. సాంసంగ్ గెలాక్సీ ఎం20 ధర తగ్గింది. కొత్త ధర ఎంతో, స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకోండి.