కాగా శాంసంగ్ కంపెనీ ఫిబ్రవరి 1న గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ ఎస్23 అనే మూడు స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇందులో నైట్ సెల్ఫీ, నైట్ ప్రోట్రైట్స్, నైట్ వీడియో వంటి ఫీచర్లు తీసుకువచ్చింది. ఇవి నాలుగు రంగుల్లో కస్టమర్లకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రిబుకింగ్ చేసుకోవచ్చు. 200 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఈ స్మార్ట్‌ఫోన్స్‌లో ఉన్నాయి.