Home » photogallery » technology »

SAMSUNG RELEASED SECOND FOLDABLE SMARTPHONE SAMSUNG GALAXY Z FLIP KNOW PRICE AND SPECS SS

Samsung Galaxy Z Flip: ఈ స్మార్ట్‌ఫోన్ మడతపెట్టొచ్చు... సాంసంగ్ నుంచి రెండో మోడల్ రిలీజ్

Samsung Galaxy Z Flip | ఒకప్పుడు ఫ్లిప్ ఫోన్లకు క్రేజ్ ఎక్కువగా ఉండేది. కానీ స్మార్ట్‌ఫోన్లు వచ్చిన తర్వాత ఫ్లిప్ ఫోన్ల గురించి పట్టించుకునేవారు తగ్గిపోయారు. ఇప్పుడు మళ్లీ మడతపెట్టే ఫోన్ల హవా మొదలైంది. స్మార్ట్‌ఫోన్లను సైతం ఈజీగా మడతపెట్టేలా కొత్త మోడల్స్ వస్తున్నాయి. సాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ రిలీజైంది. ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.