Home » photogallery » technology »

SAMSUNG ONEPLUS AND MORE 5 FLAGSHIP PHONES TO WATCH OUT FOR IN 2022 VB

New Year Smart Phones: 2022లో విడుదలకానున్న టాప్​ 5 ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్లు ఇవే.. ఫీచర్లు మామూలుగా లేవుగా..

2021లో విడుదలైన అనేక బడ్జెట్​, ఫ్లాగ్​షిప్​ ఫోన్లు యూజర్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఇదే వేగంతో వచ్చే ఏడాది మరిన్ని ఫోన్లు లాంచింగ్​కు సిద్దమవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్వాల్​కామ్​ స్నాప్​​డ్రాగన్​ 8 జెన్​ 1తో 2022లో విడుదల కాబోతున్న టాప్​ 5 ఫ్లాగ్​షిప్​ స్మార్ట్​ఫోన్లను పరిశీలిద్దాం.