1. Samsung Galaxy F42 5G: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. ఇంట్రడక్టరీ ఆఫర్లో భాగంగా రూ.3,000 తగ్గింపు లభిస్తోంది. 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.17,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.19,999 ధరకు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. (image: Samsung India)
5. Samsung Galaxy M52 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. అమెజాన్ కూపన్స్ ద్వారా రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుతో 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. (image: Samsung India)
6. Samsung Galaxy M32 5G: సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999. ఆఫర్లో 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.15,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.17,999 ధరకు లభిస్తుంది. అమెజాన్‌లో కొనొచ్చు. (image: Samsung India)
7. Samsung Galaxy M32: సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,999 కాగా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఆఫర్లో 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.11,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్ రూ.13,999 ధరకు లభిస్తుంది. అమెజాన్‌లో కొనొచ్చు. (image: Samsung India)