"Galaxy S22 మరియు ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లతో, శామ్సంగ్ భారతీయ మార్కెట్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా అవతరించింది. రూ. 30,000 మరియు అంతకంటే ఎక్కువ ధర గల స్మార్ట్ఫోన్ల అమ్మకాలు గత ఏడాది జనవరి నుండి సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ సంవత్సరం 99 శాతం పెరిగాయి" అని బాబర్ చెప్పారు.